ఒక రైతు చేసిన ఆద్బుతమైన ఉపాయం

 


నీటిపారుదల లేని వర్షాధార భూమి

తొలకరి వర్షం మురిపించింది.

దుక్కి దున్నాడు.

అచ్చు తోలాడు.

విత్తు నాటాడు.

కాని మళ్ళా ఎండ మొదలైంది.

నేలలో పదును(తేమ) ఆరిపోతుంది.

ఉన్న పదును చాలక నానిన గింజ మొలక రావడానికి ప్రయాస పడుతుంది.

రెండు లీటర్లు నీళ్ళు పట్టే పాలిధిన్ కవర్లు తీసుకున్నాడు.

నీటితో నింపాడు.మూతి దగ్గర చిన్న బెజ్జం పెట్టాడు.

చుక్కా చుక్కా పడుతు నానిన గింజకు అందించేలా చేశాడు.

అతను ఇంజనీర్ కాదు..అతను శాస్త్రవేత కాదు..

అతనే రైతు..అతని కన్నా ఇంజనీర్లు,శాస్త్రవేతలు ఉన్నారా




No comments:

Post a Comment

Search This Blog