ప్రేమలో పడ్డారా? మరి లావైపోతారు జాగ్రత్త

-ప్రేమలో పడ్డారా? మరి లావైపోతారు జాగ్రత్త
-బరువు పెరుగుతున్న ప్రేమ జంటలు
ప్రేమలో పడిన యువతి ఎవో ఊహల్లో, ఎదో లోకంలో విహరిస్తూ ఉంటారు. ఆకలి దప్పిక మర్చి కనులు మూసినా . . . తెరిచినా ... మానసిచ్చినవారి తలపుల్లో మునిగిపోతుంటారు.
       

             సింగిల్స్ తో పోలిస్తే, ప్రేమించుకొని శృంగారం లో దగ్గరైన జంటలు బరువు ఎక్కువగా పెరుగుతారని ఆస్ట్రేలియాకు చెందిన సెంట్రల్ క్వీన్స్ ల్యాండ్ యూనివర్సిటీ పరిశోధన తేల్చింది. రేలషన్ లో ఉన్నవారు భాగస్వామిని ఇంప్రెస్ చేయాలనీ ఎం కోరుకుంటే అవి హాయిగా తినిపిస్తారు. ఈ సందర్బంగా  కొవ్వు,చెక్కెర ఉన్న ఆహారం కూడా ఎక్కువగా తీసుకుంటారు' అని సగటున 1.8  నుండి 2.2కేజీల పెరుగుతారని తెలియజేశారు.


ఈ విలువైన సమాచారాన్ని అందరికి షేర్ చేయండి . . . . 

No comments:

Post a Comment

Search This Blog