రోడ్డుపై వెల్తు వెల్తు 1 నిమిషం కెటాయించండి, మన ముందు తరాల వారికి మేలు చేయoడి

గ్రూప్ సభ్యులకు మనవి. 

        ప్రస్తుతం మనకు లబిస్తున్న మామిడి, పనస, నేరేడువంటి పండ్లు తిన్న తరువాత గింజలను పడేయ కూడదు. గింజలను కడిగి మీ బైక్ లేద కార్ లో తీసుకొని వెళ్ళండి. మీరు  ప్రయాణము చేస్తున్నప్పుడు హైవే , రోడ్ ఇరువైపుల  కానీ, ఖాళీస్థలాల్లో గింజల్ని విసరండి లేదా చల్లండి.   ఇప్పుడు వర్షా కాలం కాబట్టి అవి సులభంగా మొలకెత్తుతాయి. ప్రయత్నం తో మనం ఒక్కొక్కరి ద్వారా ఒకటి లేద రెండు చెట్లు పెరిగినా ప్రపంచాన్నీ కాపాడుకోనే ప్రయత్నము సఫలమవుతుంది. వివిధ రాష్ట్రాల్లో ని వివిధ ప్రాంతాలలో పద్దతి పెట్టారు.  చాలామంది ప్రజలు అద్భుతమైన పద్దతిని పాటిస్తు ప్రకృతి సంరక్షణలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. మనమందరం  కూడా దీనిలో పాల్గొని మన వంతు కృషి చేస్తే మన ముందు తరాల వారికి మేలు చేసిన వాళ్ళమవుతాము.  

                                                                                            * By: Save Lives Social Service Society * 

No comments:

Post a Comment